TTD లో ఉద్యోగాలు || TTD SVIMS Nursing Notification 2026 || Latest Jobs In Telugu

TTD SVIMS Nursing Notification 2026: తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుంచి ఎగ్జాం లేకుండా జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసే విధంగా కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 81 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మనకు ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఎగ్జామ్ … Read more

error: Content is protected !!