గ్రామీణ అటెండర్ జాబ్స్ || CSIR MTS Notification 2026 || Central Govt 10th Base Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR MTS Notification 2026:

Council of a scientific and Industrial Research – CSIR నుండి మనకు సెక్రటరీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, వార్డు అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

బట్టి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 21 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కనుక 10వ తరగతి అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే లభిస్తుంది. ఈ జాబ్స్ కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. చిన్న ఎక్సమ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా లేదు.

AGE:

CSIR సంబంధించి ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

CSIR సంబంధించిన పోస్టులకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 10వ తరగతి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

CSIR సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సెక్రటరీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, వార్డు అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

CSIR లో ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా నెలవారి మీకు ₹40,000/- సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

CSIR లో ఈ యొక్క సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను సెలెక్షన్లో భాగంగా మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అయితే ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

Important Dates :

Apply Start : Nov 20th

Apply End : Dec 21st

Apply process :

CSIR సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలుసుకొని మీరు అయితే అప్లికేషన్ సమర్పించవచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!