APSRTC లో ఉద్యోగాలు || APSRTC 10th Base Jobs Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC 10th Base Jobs Notification 2026:

APSRTC లో పని చేయడానికి సంబంధించి ఆన్ కాల్ విధానంలో డ్రైవర్లుగా పనిచేసే అభ్యర్థుల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.

అర్హులైన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు పంపించుకోవచ్చని డిపో మేనేజరు రేవతి గారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేయడం కూడా జరిగింది. అయితే వీటికి సంబంధించి మీరు హెవీ లైసెన్స్ అనేది తీసుకొని 18 మంత్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ యొక్క దరఖాస్తులు అనేవి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కూడా డిపో వద్దకు డైరెక్ట్ గా వచ్చి మీరు సమర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది.

 అర్హతలు ఏం కావాలి?

హెవీ వెహికల్ లైసెన్స్ అనేది కచ్చితంగా ఉండాలి. అప్లై చేసుకుని ఆప్యాయతలకు కచ్చితంగా 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళై ఉండాలి.

 వేతనం ఎలా ఉంటుంది?

ఆర్టీసీ డిపోలలో ఆన్ కాల్ డ్యూటీలో పనిచేసే వాళ్ళకి ప్రతిరోజు కూడా వేతనం 1000 రూపాయల వరకు కూడా సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది.

 ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి?

APSRTC లో తాత్కాలికే విధానంలో డ్రైవర్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మరియు మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీ యొక్క గుర్తింపు కార్డు అన్ని కూడా మీరు డైరెక్టుగా శ్రీకాళహస్తి ఆర్టిసి ఆఫీస్ వద్దకు వెళ్లి డిపో మేనేజర్ గారికి సంప్రదించినట్లయితే పూర్తి సమాచారం అనేది ఆయన తెలియజేయడం జరుగుతుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు సెలక్షన్ లో భాగంగా ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే మీరు డైరెక్ట్ గా ఆర్టీసీ డిపో మేనేజర్ వద్దకు వెళ్లి మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు మరియు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అలాగే నా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!