TG District Court Notification 2026:
తెలంగాణ జిల్లా కోర్టులో పని చేయడానికి సంబంధించిన ఆఫీసు అసిస్టెంట్ మరియు ఆఫీస్ కి ఏమైనా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన శాఖల ప్రాధికార సంస్థ కార్యాలయంలో వివిధ రకాల ఉద్యోగాలకు గాను నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్ పెట్టొచ్చు. ఎలాంటి ఎక్సమ్ లేదు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి అప్లై చేయాలంటే కనీసం 7వ తరగతి అర్హత ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
AGE:
జిల్లా కోర్టులో ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది. 01.07.2026 తేదీ నాటికి మీకు ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం మీకు ఏడవ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హత ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
Peon : 7th pass
Office Assistant : Graduation
Vacancies :
జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ peon అనే జాబ్స్ రిలీజ్ చేశారు.
Salary :
జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం చూసుకుంటే ₹14000/- to ₹20000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
జిల్లాకో ఉద్యోగానికి సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మనకు ఏ విధమైన ఉండదు డైరెక్ట్ గా మీకు మార్కులు అలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. నియామకం కూడా మన స్టేట్ లోనే ఉంటాయి.
Important Dates :
Apply End : Dec 3rd, 5 PM వరకు కూడా మీరు అయితే అప్లికేషన్ పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది.
Apply process :
అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు మొత్తం ఫీల్ చేసి దాంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లన్నీ అటాచ్ చేసి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు.