APPSC Assistant Chemical Examiner Notification 2026:
APPSC నుండి ఇప్పుడే మనకి అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినేర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగానికి నవంబర్ 26 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 09 వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని జాబ్ పోస్టింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నవంబర్ 26వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే బిఎస్సి చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ లో ఎగ్జామ్ ఉంటుంది దాని ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
AGE:
APPSC అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ అనే పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSC కెమిస్ట్రీ లేదా ఫార్మసీ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ సంబంధించిన విభాగంలో మొత్తం మనకు 09 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
Salary :
APPSC అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు జీతం చూసుకుంటే ₹400970/- సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది పూర్తి నోటిఫికేషన్ లో మరిన్ని వివరాలు ఉంటే చెక్ చేయండి.
Selection process :
APPSC అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది.
దీంట్లో మనకి ఎగ్జామినేషన్ పాటర్న్ లో మొత్తం మనకు 300 ప్రశ్నలు 300 మార్కులు 300 నిమిషాల్లో సమయం ఇవ్వడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి.
General studies and mentallybility, chemistry and pharmacy సంబంధించిన సిలబస్ చదువుకోవాలి.
Important Dates:
Apply Start : Nov 6th
Apply End : Nov 26th
Apply Process :
APPSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.