ఎక్సైజ్ ఆఫీసులో ఉద్యోగాలు || APPSC Assistant Chemical Examiner Recruitment 2026 || Latest Jobs 2026
APPSC Assistant Chemical Examiner Notification 2026: APPSC నుండి ఇప్పుడే మనకి అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినేర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగానికి నవంబర్ 26 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 09 వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని జాబ్ పోస్టింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ … Read more