10th అర్హతతో హాస్పిటల్ జాబ్స్ || Gandhi Hospital Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gandhi Hospital Notification 2026:

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించినటువంటి సూపర్ ఇంటెండెంట్ ఆఫీసులో భాగంగా 63 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

తెలంగాణ వాసులు ఎవరైతే ఉన్నారో వారు దగ్గర్లోని హాస్పిటల్ లో పనిచేయడానికి ఈ జాబ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ ఏమీ కాదు కేవలం మీకు కొన్ని రోజులు పాటు ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటారు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక electrician,CT & MRI TECHNICIAN, lab technician, ECG technician oxygen technician, radiographer  pharmacist అని పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండానే సెలెక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే  10th, 12th, Any Degree అర్హతలు కనీసం ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

AGE:

గాంధీ హాస్పిటల్ లో విడుదల చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్ పెట్టుకోవడం ఎందుకు అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది.

Qualification :

గాంధీ హాస్పిటల్ లో మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి అందుబాటులోనే కాబట్టి పోస్ట్ని అనుసరించుకొని మీకు  10th, 12th, Diploma, Dpharmacy, B. Pharmacy, ITI, Degree, Inter వంటివి పెద్ద రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

Vacancies :

గాంధీ హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి electrician,CT & MRI TECHNICIAN, lab technician, ECG technician oxygen technician, radiographer  pharmacist అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

గాంధీ హాస్పిటల్ లో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹19,500/- to ₹22750/- మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే వీటికి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మనకు మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అర్హతలకు సంబంధించి 70 శాతం మార్కులు వెయిటేజ్ ఉంటుంది మరియు ఇతర అనుభవం ఉన్నట్లయితే మరొక 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక పది పార్కులు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

Important Dates:

Apply Start : Nov 18th

Apply End : Nov 30th, 5 PM

Apply Process :

అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ ని మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత మీరు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కి డైరెక్ట్ గా వెళ్లిపోయిన తర్వాత అక్కడ మీకు సూపర్ ఇంటెండెంట్ గారి ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్లి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కి దరఖాస్తులనేవి నేరుగా స్వయంగా సమర్పించవచ్చు.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!