10th అర్హతతో హాస్పిటల్ జాబ్స్ || Gandhi Hospital Notification 2026 || Latest Jobs in Telugu

Gandhi Hospital Notification 2026: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించినటువంటి సూపర్ ఇంటెండెంట్ ఆఫీసులో భాగంగా 63 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వాసులు ఎవరైతే ఉన్నారో వారు దగ్గర్లోని హాస్పిటల్ లో పనిచేయడానికి ఈ జాబ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ ఏమీ కాదు కేవలం మీకు కొన్ని రోజులు పాటు … Read more

error: Content is protected !!