కరెంట్ ఆఫీస్ లో 215 జాబ్స్ || BHEL Supervisor Trainee Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BHEL Supervisor Trainee Recruitment 2026:

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BHEL నుండి ఇప్పుడే వరకు 215 సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

BHEL Supervisor Trainee Recruitment 2026

ఇది ఒక నోటిఫికేషన్ కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి కరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా లభిస్తుంది. దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళందరూ మొదటి నోటిఫికేషన్ తాలూకు సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోవాల్సిందిగా ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదువుకుంటే బెటరు.

AGE:

BHEL నుండి విడుదల చేసిన జాబ్స్ కి 18 నుంచి విరిష్టంగా మీకు 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

SSC CHSL సిటీ ఇంటిమేషన్ 2026 

ఎయిర్ ఫోర్స్ లో 446 జాబ్స్ 

Qualification :

BHEL ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతల విషయానికొచ్చినట్లైతే ఆఫీసర్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అర్హతలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం లభిస్తుంది.

B.COM, Any Degree, Btech అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఇందులో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోండి మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies :

Mechanical – 103

Electrical – 30

Electronics – 11

Civil – 26

HR – 20

Finance – 25

Salary :

BHEL TRAINING సమయంలో మీకు బేసిక్ పే అనేది 32 వేల రూపాయలు నెలకు ఉంటుంది. ట్రైనింగ్ అనేది విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్ విభాగంలో మిమ్మల్ని నియామకం చేసిన తర్వాత మీకు బేసిక్ పే అనేది 33,500 అయితే ఉంటుంది.

Selection process :

BHEL జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే ముందుగా అభ్యర్థులందరికీ కంప్యూటర్ విధానంలో ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది.

1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు

Important Dates :

Apply Start : Nov 25th

Apply End : Dec 28th

Exam : Jan 27th

APPLY Process :

BHEL సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కంప్లీట్ చదువుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!