MANIT Non Teaching Recruitment 2026:
Maulana Azad National Institute of Technology – MANIT నాకు ఇప్పుడే మనకు ఆంటీచింగ్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
SUPERINTENDENT, SENIOR ASSISTANT, JUNIOR ASSISTANT, TECHNICAL ASSISTANT సంబంధించిన నువ్వంటే ఇచ్చిన జాబ్స్ అనేవి ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి నవంబర్ 13 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
ఇందులో భాగంగా మొత్తం 55 గ్రూప్ B, C విడుదల చేయడం జరిగింది.10th, ITI, Inter, Degree, Diploma, PG అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ స్క్రీనింగ్ టెస్ట్, Exam ద్వారా సెలక్షన్ ఉంటుంది.
AGE:
కాబట్టి మీకు ఏజ్ కనీసం 18 నుంచి కొన్ని జాబ్స్ కి 27 జాబ్స్ కి మొత్తం కొన్ని జాబ్స్ 18 – 30 & 18 – 33 మధ్యలో వయసు అనేది డిసెంబర్ 10, 2026 నాటికి ఉన్నట్లయితే వాళ్లందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
10th, ITI, Inter, Degree, Diploma, PG నువ్వంటే వివిధ రకాల అర్హతలతో ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనకి సూపర్ ఇంటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్, SAS ASSISTANT, LIBRARY AND INFORMATION ASSISTANT, SENIOR TECHNICIAN, TECHNICIAN సంబంధించిన విభాగాలలో మొత్తం 55 వేకెన్సీస్ ఉన్నాయి.
Salary :
MANIT లో ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేసుకుని ఎంపిట అవుతారో వాళ్ళందరికీ కూడా మీకు LEVEL 3 నుంచి LEVEL 6 వరకు మీకు జీతాలు అయితే ఉంటాయి. అంటే సుమారుగా 30,000 నుంచి 50000 మధ్యలో జీతాలు బంద్ అవకాశం ఉంటుంది.
Selection process :
MANIT సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 13th
apply End : Dec 10th
Apply Process :
MANIT సంబంధించినటువంటి ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని అప్లికేషన్ పెట్టొచ్చు.