వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు || ICAR IARI Recruitment Out 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR IARI Recruitment Out 2026:

Indian Council of agriculture (ICAR – IARI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా యంగ్ ప్రొఫెషనల్ అనే పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా మీ రైతు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక డిసెంబర్ 22వ తేదీన మీకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇష్టంగా 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది గమనించాలి. దీనికి ఏ విధమైన పరీక్ష అయితలేదు ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ పంపిచ్చుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.

AGE:

ఈ యొక్క వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీస వయసు 21 ఇచ్చారు మరియు గరిష్టంగా మీకు 45 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ మనకు ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ అనే పోస్టులకు గాను ఇవ్వడం అయితే జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

గ్రూప్ 4 ఉద్యోగాలు

విద్యా శాఖలో ఉద్యోగాలు

Qualification :

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలంటే అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు అగ్రికల్చర్ మరియు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా సంబంధిత వ్యవసాయ విభాగాలలో డిప్లమో కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్ పెట్టొచ్చు.

Vacancies :

వ్యవసాయశాఖ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు young ప్రొఫెషనల్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించి జీతం చూసుకుంటే నెలకి నీకు 30 వేల వరకు కూడా సుమారుగా జీతం పొందే అవకాశం అనేది ఉంటుంది.

Selection process :

వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను సెలక్షన్ లో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు Walk in Interview అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Interview Date: Dec 22nd

Apply Process :

ICAR సంబంధించి ఈ ఒక జాబ్స్ కి మీరు దరఖాస్తులు అనేవి పెట్టాలి అంటే ముందుగా మీరు చేయాల్సింది మీ యొక్క అప్లికేషన్ మరియు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి సింగిల్ పిడిఎఫ్ ఫార్మాట్లో మీరు దానిని రూపొందించి ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కి మీరు డిసెంబర్ 15 2026 లోపు ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది.

EMAIL : head_well@iari.res.in

Official Notification & Apply form

Leave a Comment

error: Content is protected !!