వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు || ICAR IARI Recruitment Out 2026 || Latest Govt Jobs
ICAR IARI Recruitment Out 2026: Indian Council of agriculture (ICAR – IARI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా యంగ్ ప్రొఫెషనల్ అనే పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా మీ రైతు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక డిసెంబర్ 22వ తేదీన మీకు … Read more