AP లో 1534 పోలీస్ జాబ్స్ || AP Police Recruitment Apply Form 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Police Recruitment Apply Form 2026:

ఆంధ్రప్రదేశ్లో 1534 పోలీస్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క పోలీసు ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే నవంబర్ 27 నుంచి మనం అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే డిసెంబర్ 16 సాయంత్రం 5:00 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకి జనవరి 31వ తేదీన ఎస్ఐ ఉద్యోగాలకి ఫిబ్రవరి 28వ తేదీన మీకు దీనికి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి.

SLPRB ద్వారా మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

AGE:

కనీసం 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే క్రింది విధంగా అర్హతలు కావాలి.

Constable – Inter Pass

SI – Any Degree

Vacancies :

SLPRB DWARA NOTIFICATION ద్వారా మొత్తంగా  1557 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary :

SLPRB సంబంధించి ఉద్యోగాలకు ఎవరైతే ఎంపికయ్యారో అటువంటి వాళ్లకు సంబంధించి జీవితం చూసుకున్నట్లయితే దాదాపుగా ₹30,000/- సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

SLPRB సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు ఒక ఎగ్జామ్ తో పాటు PET, PMT వంటిది కూడా ఉంటాయి.

Important Dates :

Apply Start : Nov 27th

Apply End : Dec 16th

Constable Exam : Jan 31st

SI Exam : Feb 28th

Apply Process :

SLPRB సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్లికేషన్ పెట్టొచ్చు. అప్లికేషన్ పెట్టుకునే సమయంలో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోవాలి దాంతోపాటు మీ యొక్క హైట్ మరియు మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకుని మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎందుకు చేతన అనగా ఇందులో మనకు ఎగ్జామ్ తో పాటు కచ్చితంగా మీ యొక్క హైట్ మీయొక్క చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది.

Press Notice

Official Notification

Leave a Comment

error: Content is protected !!