AP లో 1534 పోలీస్ జాబ్స్ || AP Police Recruitment Apply Form 2026 || Latest Jobs in Telugu

AP Police Recruitment Apply Form 2026: ఆంధ్రప్రదేశ్లో 1534 పోలీస్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పోలీసు ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే నవంబర్ 27 నుంచి మనం అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే డిసెంబర్ 16 సాయంత్రం 5:00 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ విభాగాలలో వేకెన్సీస్ … Read more

error: Content is protected !!