AP పోలీస్ శాఖలో జాబ్స్ || AP Police Outsourcing Recruitment 2026 || Latest Jobs in Telugu

AP Police Outsourcing Recruitment 2026

AP Police Outsourcing Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి Customer Support Personnel, Technical Support Persons అని పోస్టులకు AP Police Outsourcing Recruitment 2026 విడుదల చేశారు. Join Whatsapp Channel AP Police Outsourcing Recruitment 2026 భాగంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే గనక అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి టోటల్గా 20 వేకెన్సీస్ రెడీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి అంటే సెప్టెంబర్ … Read more

AP లో 10,060 జాబ్స్ || AP 10,060 Vacancies 2026 || AP Govt Jobs 2026

AP 10,060 Vacancies 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రాబోవు రెండు నెలల్లో మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేవి సిద్ధంగా ఉంచినట్లు అధికారికంగా అప్డేట్ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,060 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో లైన్ గా నోటిఫికేషన్ అయితే … Read more

error: Content is protected !!