Forest DEO Recruitment 2025:
అటవీ శాఖ లో ఖాళీగా ఉన్న Forest DEO Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కొత్తగా విడుదల చేశారు. వీటితో పాటు అదనంగా కన్సల్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఆసక్తి కలిగిన మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.
👉Organization Details:
ఈ Forest DEO Recruitment 2025 ఉద్యోగాలు అనేవి మనకి అధికారికంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడం జరిగింది.
విద్యుత్ పంపిణీ సంస్థలో 5368 జాబ్స్
👉 Age:
ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ Forest DEO Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ రకాలుగా విద్యా అర్హతలనేవి కచ్చితంగా ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 28 Years
కన్సల్టెంట్ – 40 Years
👉Education Qualifications:
ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మారుతూ ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ – Degree / Diploma
కన్సల్టెంట్ – MSC
👉 Vacancies:
ఈ అటవీశాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలతో పాటుగా అదనంగా కన్సల్టెంట్ అనే ఉద్యోగాలను కూడా Fill చేస్తున్నారు.
👉Salary:
ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు సంబంధించి మనకి పోస్టును అనుసరించి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జీ జీతంతో పాటు జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వా బెనిఫిట్స్ ఉంటాయి.
👉Selection Process:
అటవీ శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ లో భాగంగా ముందుగా మీకు పరీక్ష అనేదే నిర్వహించరు కానీ డైరెక్టుగా మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
- ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కచ్చితంగా అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని పట్టుకొని వెళ్ళాలి.
- ఒక సెట్టు జిరాక్స్ కాపీలు మీ యొక్క సర్టిఫికెట్లకు సంబంధించి ఉండాలి
- గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు https://moef.gov.in/ అని వెబ్సైట్ నుండి ముందుగా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గా చదువుకోండి. తరువాత అప్లికేషన్ ని ఫీల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి ఈమెయిల్ ద్వారా గాని లేదా ఇచ్చిన అడ్రస్ కి గాని మీరు పంపించవచ్చు.
- Address – గ్రౌండ్ ఫ్లోర్, ఈస్ట్ వింగ్, న్యూ సెక్రటేరియట్ బిల్డింగ్, సివిల్ లైన్స్, నాగ్పూర్ – 440001
- Email – apccfcentral-ngp-mef@gov.in
👉Important Dates:
ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూలై 7వ తేదీ వరకు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.