AP DSC Response Sheets Out 2025 | AP DSC Answer Key Released PDf 2025 | @apdsc.apcfss.in

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Response Sheets Out 2025:

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలో జూన్ 5 నుంచి July 2nd వరకు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి తాజాగా మైనర్ మాధ్యమ భాషల యొక్క AP DSC Response Sheets Out 2025 జూన్ 17వ తేదీన అధికారిక డీఎస్సీ వెబ్సైట్లో పెడుతున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

AP DSC Response Sheets Out 2025

 వీటిలో భాగంగా మైనర్ మాధ్యమ భాషలు అనగా కన్నడ, తమిళ్, ఒడియా, ఉర్దూ విభాగాలకు సంబంధించి పరీక్షలు రాసిన వారికి ప్రాథమిక కీ – AP DSC Response Sheets Out 2025 అనగా మీ యొక్క రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో మీకు పెడతారు, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చిందో చెక్ చేసుకోవాలి.

జూన్ 21 తేదీన యోగా దినోత్సవం ఉన్నటువంటి సందర్భంలో జూన్ 20 మరియు 21 తేదీలలో నిర్వహించబోయే మెగా డీఎస్సీ పరీక్షలు అనేవి వాయిదా వేస్తూ జూలై 1 మరియు 2 తేదీలలో నిర్వహిస్తామని కన్వీనర్ తెలియజేయడం జరిగింది.. అయితే ఈ విధంగా ఒక్కరికేమో ఎక్కువ రోజులు చదువుకోడానికి సమయం మరొకరికేమో తక్కువ రోజులు చదువుకోడానికి సమయం ఇచ్చారు ఏంటని చెప్పి అభ్యర్థులు మండిపడుతున్నారు.

మిగతా పేపర్లకు సంబంధించిన రెస్పాండ్ షీట్లు అనేవి నాది కారిక వెబ్సైట్లో మొత్తం పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే పెడతామని ప్రభుత్వాన్ని చూస్తున్న సమాచారం.

Join Our Telegram Group

👉డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం:

ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉద్యోగాలు విడుదల చేశారు. SA, SGT, TGT, PGT & Other  పోస్టులు ఉన్నాయి.

5,61,000+ అప్లికేషన్ అనేవి మొత్తంగా వచ్చాయి

రైల్వే లో 6,180 జాబ్స్ విడుదల

తల్లికి వందనం 13,000 క్రెడిట్ కాకపోతే ఇలా చేస్తే 5 Days లో వస్తాయి

పోస్టల్ GDS 4th List Out 

మెగా జాబ్ మేళ 237 పోస్టులు 

👉రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేయాలి:

  • https://apdsc.apcfss.in/ అనే ఆఫీసర్ వెబ్సైట్లోకి మీరు ముందు లాగిన్ అవ్వాలి.
  • మీ క్యాండిడేట్ ఐడి తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడే AP DSC Response Sheets Out 2025 Download అనే ఆప్షన్ కనబడుతుంది. దానిమీద క్లిక్ చేయాలి.
  • మీ సబ్జెక్టు మరియు మీరు ఏ పోస్ట్ ని అప్లై చేశారో దానిని ఎంపిక చేసుకుంటే మీకు రెస్పాన్స్ షీట్ కనపడుతుంది.
  • ఈ రెస్పాన్స్ షీట్ ను మీరు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మీరు చెక్ చేసుకున్న తర్వాత రెస్పాన్స్ షీట్ లో కి మిస్టేక్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ కూడా పెట్టుకోవచ్చు.
  • ఆ తర్వాత మళ్లీ ఫైనల్ కీ అనేది తర్వాత రిలీజ్ చేస్తారు.

👉కి లో తప్పులుంటే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి: 

ముందు మీరు క్యాండిడేట్ ఐడి తో లాగిన్ అయిన తర్వాత మీరు మీ రెస్పాన్స్ చేయడం డౌన్లోడ్ చేసుకొని ఏమైనా కీ మిస్టేక్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.

 జూన్ 23వ తేదీలోగా మీరు అబ్జెక్షన్స్ అనేవి మీయొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీరు పెట్టుకోవడానికి  అవకాశం ఉంటుంది.

Official DSC Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!