AP DSC 17th June Morning Shift All Bits:
AP DSC 17th June Morning Shift All Bits – AP DSC 17 – 06 – 2025 Morning Shift లో అడిగినటువంటి GK & Current Affairs, Maths, Science కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
👉Maths:
- అసలు కనుక్కోండి – వడ్డీ లెక్క
- సమీకరణం ఇచ్చి తీసివేయండి
- రెండు దీర్ఘ చతురస్ర పేపర్ల పొడవు మరియు వెడల్పు 4, 3 అయినా వాటిని ఒకదానికొకటి తగలకుండా స్థూపాకారంగా వంచన దాని ఎత్తు రెండు మీటర్లు అయితే స్థూపం యొక్క ఘనపరిమాణం ఎంత?
- ఆయిలర్ సూత్రం – F+V = E+2
- త్రిభుజంలో మూడు భుజాలు 4:6:8 అయితే పెద్ద భోజనం చిన్నభూజాల మధ్య తేడా?
- పైథాగరస్ త్రికాలలో క్రింది వాటిలో కానివి ఏంటి?
- H ఈ యొక్క సౌష్టవాక్షాలు, బ్రాహ్మణ సంస్థల కోణం సరైనవి సరికానివి?
DSC Psychology English and Telugu 17 – 06 – 2025 Bits
👉GK & Current Affairs:
- సముద్రపు తీర ప్రాంతాలలో ఎన్ని కిలోమీటర్ల అవతల వరకు చేపలు అనేవి పట్టుకోడానికి అవకాశం ఉంటుంది?
- ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ – MATCHING
- AP లో మొదటి AI ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
- కోజికోడ్ ప్రస్తుత నామం
- డోనాల్డ్ ట్రంప్ ఏ దేశ వస్తువులపై దిగుమతి సుంకం 46% విధించాడు – వియత్నాం
- నల్లమల కొండలు, ఎర్రమల కొండలు అనంతగిరి కొండలు – నదులు ఇచ్చి జన్మస్థలాలు ఏవి అని ఇచ్చారు.
AP DSC Response Sheets Out 2025
👉Science:
- రాఫెజ్ ఎక్కువగా ఉండే పదార్థం?
- దండ అయస్కాంతం పైన ఇనుప రాజును వేస్తే అది అయస్కాంతాన్ని ఎక్కడ అంటుకుంటుంది
- విద్యుత్ గంట ( సాదృశ్య ప్రశ్నలాగా )
- తేలి నీలాపురం పక్షి కేంద్రం ఎక్కడ ఉంది?
- మోనోపాజ్ వయస్సు
- ధ్వని తీవ్రత పిచ్చు దేని మీద ఆధారపడి ఉంటుంది?
👉PIE:
- NEP 2020
NCF 2005
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.