అన్నదాత సుఖీభవ నిధులు లైన్ క్లియర్… వచ్చే వారమే జమా

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అన్నదాత సుఖీభవ నిధులు లైన్ క్లియర్:

రైతులకు సంబంధించిన రెండు పథకాల యొక్క డబ్బులు ఒకేసారి విడుదల కానున్నాయి. సీఎం కిసాన్ మరియు మన స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్నదాత సుఖీభవ ఈ వీటి యొక్క డబ్బు విడుదల జరుగుతుంది.. దీని ద్వారా 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రతి రైతుకు కూడా చేస్తామనే హామీ మనకు తెలిసిందే. అయితే మూడు విడతలలో భాగంగా తొలి విడతకు సంబంధించిన డబ్బులు అనేవి రైతుల యొక్క అనగా అర్హులైనటువంటి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి విడుదల చేసే ముందే అర్హుల యొక్క జాబితా లిస్ట్ అనేది మనకి విడుదల కానుంది.

Join Our Telegram Group

 పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు అనేవి రైతుల యొక్క ఖాతాల్లోకి నెక్స్ట్ వీక్ లో విడుదల చేస్తున్నారు. వీటి కథనంగా మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా కూడా డబ్బు అర్హులైనటువంటి రైతులు యొక్క ఖాతాల్లోకి జమ  అవుతాయి.

 ప్రతి రైతుకు కూడా 2000 రూపాయలు చొప్పున 3 విడతల్లో మొత్తం ఏడాదికి 6000 రూపాయలు అనేది పీఎం కిసాన్ అనే పథకం ద్వారా అర్హులైన రైతులు అందరికీ కూడా సహాయం అందుతుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం కాగా మన స్టేట్ గవర్నమెంట్ యొక్క పథకం అయినటువంటి అన్నదాత సుఖీభవ ద్వారా కూడా 14000 రూపాయలు రైతులు యొక్క ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది.. ఈనెల 20న పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేశారు వీటికి అదనంగా మళ్ళీ మనకి మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్ట పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు.

అన్ని బైక్స్ కి ఏబిఎస్ తప్పనిసరి 

 సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే వారంలో ఈ డబ్బులు జమ చేస్తున్నటువంటి సందర్భంలోనే మన స్ట్రీట్ గవర్నమెంట్ కూడా అన్నదాత సుఖీభవ సంబంధించిన డబ్బులు అనేవి అర్హులైన రైతులు ఖాతల్లోకి అదే సమయంలో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్హులు యొక్క జాబితాను వ్యవసాయ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది.

 ఎలా చెక్ చేయాలి:

https://annadathasukhibhava.ap.gov.in/ అనే మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది.

 ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి ఆడినటువంటి వివరాలని నమోదు చేస్తే అక్కడ మీకు క్లిక్ ఆప్షన్ వస్తుంది క్లిక్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

 మీరు ఇక వేసి చేశారా లేదా అనే ఆప్షన్ కూడా కనబడుతుంది అవన్నీ నమోదు చేయాలి.

 వచ్చేవారం ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!