IMSc UDC Notification 2026:
The institute of mathematical Sciences – IMSC నుండి ఇప్పుడే మనకి గ్రూప్స్ ఇవే భాగంలో ఉన్నటువంటి UPPER DIVISION CLERK – UDC అని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
మరియు ఈ సంస్థ అనేది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే సంస్థకు చెందినదిగా మనం చెప్పవచ్చు. దీనికి దరఖాస్తులు అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి నవంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదనంగా ఏచర్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తమిళనాడులో ఉన్న చెన్నై ప్రాంతంలో మీకు ఉద్యోగ లొకేషన్ అయితే ఉంటుంది గమనించాలి. 04 వేకెన్సీస్ తో మనకు ఈ యొక్క గ్రూప్ సి ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
AGE:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి కనీస వయసు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులందరికీ కూడా తప్పనిసరిగా మీకు కనీసం 50% మార్కులతో డిగ్రీ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేసి ఉండాలి.
Vacancies :
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 04 వేకన్సిస్తో గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి Upper Division Clerk అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఇక చేత విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకొని సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రధానంగా వీళ్ళకి ₹45000/- వరకు జీతం సుమారుగా పొందే అవకాశం ఉంటుంది పూర్తిగా నోటిఫికేషన్ లో సంపూర్ణ సమాచారం ఉంటుంది గమనించండి.
Selection process :
ఈ యొక్క Imsc సంస్థల ఉద్యోగాలకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి మొత్తం 2 స్థాయిలలో ఎగ్జామ్ అయితే ఫస్ట్ నిర్వహిస్తారు.
- మొదటగా ఎగ్జామ్లో మీకు ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు reasoning, Aptitude వంట టాపిక్స్ అనేవి చదువుకొని వెళ్ళాలి.
- లెవెల్ టు లో మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది.
- ఈ లెవెల్ టూ లో మీకు ఇంగ్లీషు లాంగ్వేజి నుంచి 50% మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఒక 50% ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 2nd
Apply End : Dec 2nd
Apply Process :
IMSC సంస్థ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరైతే అప్లికేషన్ పెట్టొచ్చు.