CSIR IMTECH Recruitment 2025:
CSIR IMTECH Recruitment 2025 – CSIR – IMTECH నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, JST, JHT అనే జాబ్స్ కి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది.
CSIR – IMTECH లో ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి 10+2 Pass అర్హత తప్పనిసరిగా ఉండాలి. మొత్తం ఇందులో మనకు 16 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి 18 నుంచి 30 సంవత్సరాలు వరకు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి జూలై 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. సెలక్షన్లో మీకు పేపర్ వన్ మరియు పేపర్ 2 ఎగ్జామ్స్ పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.. మీరు జాబ్ లో చేరగానే 36000 నుంచి 65000 మధ్యలో జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉 Organisation Details:
ఈ CSIR IMTECH Recruitment 2025 జాబ్స్ మనకు CSIR – IMTECH అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
సైనిక్ స్కూల్స్ లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయసు విషయానికి వచ్చినట్లయితే మీరు ఎంపిక చేసుకున్న పోస్ట్ ను ఆధారంగా చేసుకుని వయస్సుని మీరు చెక్ చేసుకోవాలి.
JHT – 18 – 30
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 18 – 28
JST – 18 – 27
వీటితోపాటు SC, ST – 5 Years & OBC – 3 Years మీకు వయస్సు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
CSIR IMTECH Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 10+2/ Degree పాస్ అయినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. కొన్ని హై లెవెల్ జాబ్స్ కి పీజీ అడుగుతున్నారు ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి టైపింగ్ చేయగలగా నైపుణ్యం కూడా తప్పనిసరి వచ్చి ఉండాలి.
👉 Vacancies:
దీని నోటిఫికేషన్ ద్వారా మనకి 16 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, JST, JHT జాబ్స్ విడుదల చేశారు.
👉Salary:
సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టును బట్టి మీకు జీతాలు అనేవి ఉంటాయి.
JHT – 64,740/-
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 47,415 rs
JST – 36,220 rs
👉Selection Process:
ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందు మీకు పేపర్ 1 ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.
ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ ఎవర్నెస్ వంటి టాపిక్స్ చదువుకోవాలి.
👉Fee:
UR/OBC/EWS – 500 /-
SC/ST – No Fee
👉Important Dates:
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి చివరి తేదీ జూలై 7వ తేదీ వరకు ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Apply Process:
నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు నచ్చిన ఉద్యోగానికి జూలై 7వ తేదీ వరకు అప్లై చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్స్ అన్ని ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.