12th అర్హతతో బంపర్ జాబ్స్ | KVK Jobs Notification 2025 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVK Jobs Notification 2025:

కృషి విజ్ఞాన కేంద్రాల్లో 10th అర్హతతో అగ్రికల్చర్ విభాగంలో అగ్రోమేట్ అబ్జర్వర్ అనే జాబ్స్ కి KVK Jobs Notification 2025 వచ్చింది.

KVK Jobs Notification 2025

కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేయడానికి 10+2 విద్యార్హతతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆడవారు మగవారు అప్లై చేసుకునే విధంగా సూపర్ నోటిఫికేషన్ వచ్చింది.. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 21,700/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి జులై రెండవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉 Organisation Details:

ఈ KVK Jobs Notification 2025 అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అగ్రికల్చర్ విభాగానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రావడం జరిగింది.

రైల్వే లో 6238 జాబ్స్ 

ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాలకి అప్లై చేయండి 

👉 Age:

ఈ KVK Jobs Notification 2025 జాబ్స్ కి 18 – 35 మధ్యన వయస్సు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరు అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ KVK Jobs Notification 2025 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం నీకు 10+2 విద్యార్హత లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హత కలిగిన వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

AP నిరుద్యోగ ప్రతి 3 వేలు జమ

👉 Vacancies:

కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి అఫీషియల్ గా మనకి అగ్రికల్చర్ విభాగంలో అగ్రోమేట్ అబ్జర్వర్ అనే జాబ్స్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాదు. జాబ్స్ అన్నీ కూడా తాత్కాలిక విభాగంలో భర్తీ చేస్తున్నారు. అంటే మీకు 11 నెలలపాటు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉంటుంది.

30,000 జాబ్స్ విడుదల

👉Salary:

ఉద్యోగంలో చేరగానే మీకు నెలవారి 21,700/- జీతంతో పాటు హౌస్ రెంట్ ఎలివేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. DA కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

జాబ్ సెలక్షన్ లో భాగంగా నీకు  జులై రెండవ తేదీన ఉదయం 11 గంటలకి Walk-in ఇంటర్వ్యూ ఆధారంగా మీకు డైరెక్ట్ గా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు.

👉Important Dates: 

కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి మీకు జులై 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కావున అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి.

👉Apply Process: 

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే క్రిందను ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!