ఈ Govt జాబ్స్ అసలు వదలొద్దు | HVF Notification 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HVF Notification 2025:

HEAVY VEHICLES FACTORY నుంచి 1850 జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్లు విడుదల చేశారు. ఆంధ్ర తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు.

HVF Notification 2025

HEAVY VEHICLES FACTORY నుంచి 1850 జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు అప్లై చేసుకొని ఎందుకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ కి జూలై 19 వరకు అప్లై చేయవచ్చు. పదవ తరగతితో పాటు ITI అర్హత ఉన్న వారందరూ కూడా అర్హులే. నెలవారి 21 వేలకు పైగానే జీతం పొందవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. సెలక్షన్లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Join Our Telegram Group

👉 Organisation Details:

ఈ HVF Notification 2025 జాబ్ నోటిఫికేషన్ మనకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ HEAVY VEHICLES FACTORY నుంచి రావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ Male మరియు ఫిమేల్ కాండేట్ సప్లై చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కావున ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.

TG TET Results 2025

AP POLYCET Web Options 2025

లైబ్రరీ అసిస్టెంట్ Govt జాబ్స్ 

పోస్ట్ ఆఫీస్ ద్వారా ₹40,000/- ఇంటి నుండే

👉 Age:

ఈ HVF Notification 2025 జాబ్స్ కి కనీసం 18 నుంచి 35సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ HVF Notification 2025 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం 10th/ITI Pass అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1850 జూనియర్ టెక్నీషియన్  జాబ్స్ విడుదల చేశారు. భారీ మొత్తంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.

👉Salary:

 హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా 21,000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. వీటితోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

👉Selection Process:

జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates: 

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్ అనేది June 28th to July 19th మధ్యలో పెట్టుకోవచ్చు.

👉Apply Process: 

ముందుగా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. తర్వాత నీకు అర్హతలు ఉన్నట్లయితే క్రింద ఇచ్చినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోండి.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!