నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్ | Non Teaching Jobs Notification 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Non Teaching Jobs Notification 2025:

జామియా మిల్లియా యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం Non Teaching Jobs Notification 2025 వచ్చింది.. మొత్తం 60 పోస్టులు ఉన్నాయి.

Non Teaching Jobs Notification 2025

జామియా మిల్లియా యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధికారికంగా నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం 60 పోస్టులతో మంచి నోటిఫికేషన్ వచ్చింది..  ఇందులో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్,  ఈ టాస్కింగ్ స్టాఫ్ – MTS వంటి చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. 28 వేలకు పైగా జీతం పొందవచ్చు. ఈ జాబ్స్ కి జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు.. సెలక్షన్ లో భాగంగా మీకు రాత పరీక్ష మరియు స్కిల్ పరీక్ష పెట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ Non Teaching Jobs Notification 2025 మనకి అధికారికంగా జామియా మిల్లియా యూనివర్సిటీ అనే సంస్థ వారు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అప్లై చేసుకుని విధంగా విడుదల చేశారు. 

IBPS లో 5208 జాబ్స్ విడుదల

RITES Notification 2025 

తల్లికి వందనం 2వ విడత 13,000 జారీ

👉 Age:

ఈ Non Teaching Jobs Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Non Teaching Jobs Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం మీకు Any Degree / PG  క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు స్కేల్ పరీక్ష ఉంది కాబట్టి మీకు టైపింగ్ చేయగలరని నైపుణ్యం కూడా కచ్చితంగా వచ్చి ఉండాలి.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 60 పోస్టులతో లోయర్ డివిజన్ క్లర్క్,  ఈ టాస్కింగ్ స్టాఫ్ – MTS, డిప్యూటీ రిజిస్టర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్  వంటి పర్మినెంట్ పోస్టులు విడుదల చేశారు. 

👉Salary:

ఈ నోటిఫికేషన్ ద్వారా సెలక్ట్ అయిన కాండిడేట్స్ కి మీరు సెలెక్ట్ అయిన పోస్టును ఆధారంగా చేసుకుని మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

MTS – 18,000/- నుంచి 22,000/-

LDC – 25,000/- to 28,000/-

HRA, DA, TA వంటి చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ నోటిఫికేషన్ కి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ముందు పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఆధారంగా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Fee:

SC,ST,PWD – 250/-

UR/OBC/EWS – 700/-

👉Important Dates: 

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి జూన్ 27 నుంచి చివరి తేదీ జూలై 31 వరకు అవకాశం ఇచ్చారు.

ఈ అప్లికేషన్స్ అన్ని ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ సర్టిఫికెట్స్ అన్ని జోడించి పోస్ట్ ద్వారా పంపించాలి.

👉Apply Process: 

ఈ యొక్క అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ని ఫిల్ చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

Join Our Telegram Group

Notification

Apply Online

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!