SSC నుండి 1340 జాబ్స్ విడుదల | SSC JE Notification 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC JE Notification 2025:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుంచి అధికారికంగా జూనియర్ ఇంజనీర్ JE జాబ్స్ కోసం SSC JE Notification 2025 వచ్చింది. మొత్తం 1340 పోస్టులు ఉన్నాయి./

SSC JE Notification 2025

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుంచి అధికారికంగా జూనియర్ ఇంజనీర్ JE అనే జాబ్స్ కోసం అధికారికంగా సూపర్ నోటిఫికేషన్ వచ్చింది.. ఇందులో మొత్తంగా 1340 పోస్టులు ఉన్నాయి. జూలై 21 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. డిప్లొమా లేదా డిగ్రీ చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.. సెలక్షన్ లో మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అనేవి అక్టోబర్ నెలలో ఉంటాయి.18 – 32 సంవత్సరాల వయసుకులో అందరూ అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ SSC JE Notification 2025 జాబ్స్ మనకి అధికారికంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC అనే సంస్థ వారు విడుదల చేశారు. 

నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్

IBPS లో 5208 జాబ్స్ విడుదల 

👉 Age:

ఈ SSC JE Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ SSC JE Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం మీకు Any Degree / డిప్లొమా (Civil, Electrical, or Mechanical Engineering) క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. 

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 1340 జూనియర్ ఇంజనీర్ JE అనే బంపర్ జాబ్స్ విడుదల చేసారు.అన్ని కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇవి.

👉Salary:

ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ద్వారా సెలక్ట్ అయిన కాండిడేట్స్ కి 35,000/-  జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ నోటిఫికేషన్ కి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ముందు పరీక్ష ఉంటుంది. 

200 Marks – 200 Questions 

Syllabus – General Intelligence & Reasoning, General Awareness,  General Engineering (Civil/Electrical/Mechanical)

👉Fee:

SC, ST, PWD –  No Fee

UR/OBC/EWS – 100/-

👉Important Dates: 

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి June 30th – July 21st వరకు అవకాశం ఇచ్చారు.

👉Apply Process: 

ఈ యొక్క Official Website లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.

Join Our Telegram Group

Notification

Apply Online

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!