Job Mela 160 Vacancies Out:
ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా ద్వారా 160 పోస్టులకు సంబంధించి 10వ తరగతి క్వాలిఫికేషన్‌తో Job Mela 160 Vacancies Out వచ్చింది.
జిల్లా ఉపాధి కార్యాలయంలో 160 పోస్టులతో వివిధ రకాల కంపెనీల ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జులై 4వ తేదీన డైరెక్ట్ గా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ అనేది నిర్వహించి అభ్యర్థులకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.. దీనికి మీకు 15000 నుంచి 27,000 మధ్యలో జీతాలు ఇస్తున్నారు. ఇటువంటి దరఖాస్తులు లేదు డైరెక్ట్ లో మీరు ఇచ్చిన అడ్రస్ కి . ఇంటర్వ్యూ కి వెళ్లి హాజరు కావాలి.
👉 Organization Details:
ఈ జాబ్స్ మనకు జిల్లా ఉపాధి కార్యాలయం నుండిఅధికారికంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి.
ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి అధికారి వారి ఆఫీసులో నిర్వహిస్తున్నారు. జూలై 4వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉 Age:
కనీసం 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించి మెగా జాబ్ మేళాలో వివిధ రకాల కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే కొన్ని కొన్ని జాబ్స్ కి సంబంధించి వయసు అనేది మారుతూ ఉంటుంది. కనీసం 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి వయస్సు రిలాక్సేషన్ ఉండదు.
👉 Vacancies:
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 160 ఉద్యోగాలు భర్త చేస్తున్నారు. అందులో భాగంగా ఫార్మసిస్ట్, హార్డ్‌వేర్ టెక్నీషియన్, ప్రొడక్షన్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైన వారందరికీ కూడా 15 వేల రూపాయల నుంచి 27 వేల మధ్యలో జీతాలు నెలవారి ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు జూలై 4వ తేదీన విశాఖపట్నంలో నేరుగా ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ గా నెరవేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కూడా ఏదో ఒకటి కచ్చితంగా పట్టుకొని వెళ్ళండి.
👉Fee:
Job Mela 160 Vacancies Out జాబ్స్ కి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి దరఖాస్తులు లేదు జస్ట్ మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కి నేరుగా హాజరైతే సరిపోతుంది.
👉Important Dates:
ఈ మెగా జాబ్ మేళా అనేది విశాఖపట్నం కంచరపాలెంలో జులై 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. కావున అభ్యర్థులందరూ కూడా గమనించి త్వరగా అప్లికేషన్స్ పెట్టుకోండి
👉Apply Process:
ఈ Job Mela 160 Vacancies Out జాబ్స్ కి సంబంధించి కిందన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది.. ముందుగా మీరు అప్లికేషన్ అనే ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత నేరుగా ఇచ్చిన అడ్రస్ కి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.