MANAGE Jobs Notification 2025:
గ్రామీణ వ్యవసాయ శాఖలో పని చేయడానికి MANAGE నుండి క్లర్క్, MTS జాబ్స్ కోసం MANAGE Jobs Notification 2025 వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు.
గ్రామీణ స్థాయిలో వ్యవసాయ శాఖలో పనిచేయడానికి సంబంధించి MANAGE సంస్థ నుండి అధికారికంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాప్ – MTS, Steno, Clerk జాబ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విడుదలయ్యాయి. ఈ జాబ్స్ కి 10వ తరగతి,12th, Degree అర్హతలు ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇందులో మొత్తం మనకి 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీకు 25 వేల నుంచి 81 వేల మధ్యలో జీతాలు అనేవి పోస్ట్లు అనుసరించుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది.. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉన్న ఆడవారు మగవారు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష ఉంటుంది మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా పెట్టి దాని ఆధారంగానే డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ కి మేము ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
👉 Organization Details:
ఈ MANAGE Jobs Notification 2025 మనకు గ్రామీణ స్థాయిలో వ్యవసాయ శాఖలో పనిచేయడానికి సంబంధించి MANAGE సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్స్ ఆఫ్లైన్లో పెట్టుకోవాలి.
👉 Age:
ఈ MANAGE Jobs Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ MANAGE Jobs Notification 2025 జాబ్స్ కి కనీసం నీకు 10th, 12th, Degree అర్హతలు ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. వీటితోపాటు టైపింగ్ చేయగలను కూడా తప్పనిసరిగా ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా 7 మల్టీ టాస్కింగ్ స్టాప్ – MTS, Steno, Clerk అనే జాబ్స్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
👉Salary:
ఈ నోటిఫికేషన్ లో మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్లు అనుసరించుకొని మీకు ఇక్కడ 25,000/- to 81,000/- వరకు జీతాలు అనేది చెల్లిస్తారు. వీటితోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Selection Process:
ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది. అర్హత పరీక్ష అయిపోయిన తర్వాత టైపింగ్ ఆధారిత స్కిల్ పరీక్ష కూడా ఉంటుంది. ఇది జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది.
👉Important Dates:
ఈ MANAGE Jobs Notification 2025 జాబ్స్ కి మీరు జూలై 28వ తేదీ వరకు అప్లికేషన్ ఆఫ్ లైన్ విధానంలో పెట్టుకోవాలి.
Address – The Deputy Director (Administration), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad – 500 030, Telangana.
👉Apply Process:
అప్లికేషన్ తో ఆఫ్లైన్లో మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. క్రిందన ఇచ్చిన లింకులో మీకు ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు నమోదు చేసి ఇచ్చిన అడ్రస్ కి మీరు ఈ నెల 27వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.