CSIR లో బంపర్ జాబ్స్ | CSIR IICT Notification 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR IICT Notification 2025:

CSIR – IICT నుంచి మనకి అధికారికంగా 30 పోస్టులతో హైదరాబాద్ లో జాబ్ చేసే విధంగా CSIR IICT Notification 2025 వచ్చింది. 

CSIR IICT Notification 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – CSIR (IICT) అనే సంస్థ వారు అధికారకంగా 30 వేగం చూస్తే సూపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అటువంటి 30 పోస్టులు ఉన్నాయి. Degree అర్హతలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 

ఈ జాబ్ కి 18 నుంచి 35 సంవత్సరాల వయసు అనేది కచ్చితంగా ఉండాలి. కొన్ని జాబ్స్ కి సంబంధించి 40 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఇందులో జీతాలు 25 వేల నుంచి 58 వేల మధ్యలో పోస్ట్ అనుసరించిస్తున్నారు. ఎంపికలో మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టింగ్ ఇస్తారు. 17వ తేదీ మరియు 18వ తేదీన మీకు డైరెక్ట్ గా వింటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి ఏ విధమైన అప్లికేషన్ ఫీచర్ లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ CSIR IICT Notification 2025 జాబ్స్ మనకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – CSIR (IICT)  అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖ సంస్థ వారు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

గ్రామీణ వ్యవసాయ శాఖలో జాబ్స్

తల్లికి వందనం వాయిదా 

👉 Age:

ఈ CSIR IICT Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 35/40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ CSIR IICT Notification 2025 జాబ్స్ కి దరఖాస్తులను పెట్టుకోవడానికి సంబంధించి మీకు బిఎస్సి, ఎం ఎస్ సి, ఎంటెక్, పీహెచ్డీ, ఎంఈ, బీటెక్, ఎం ఫార్మసీ వాటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ప్రస్తుతం విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 30 వేకెన్సీస్ తో ప్రాజెక్ట్ అసోసియేట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్ విడుదల చేశారు.

👉Salary:

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు కాబట్టి మీకు ఇక్కడ జీతాలు అనేవి పోస్ట్లు అనుసరించి మారుతూ ఉంటాయి. అంటే సరాసరి జీతం అంటే 25,000/- నుంచి గరిష్టంగా 58,000/- మధ్యలో జీతాలు ఇస్తున్నారు.

👉Selection Process:

ఈ CSIR IICT Notification 2025 జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మీకు జూలై 17 మరియు 18 తేదీలలో నిర్వహిస్తారు.

Venue – CSIR – IICT, Uppal, Hyderabad, 500007.

👉Fee: 

ఈ ఉద్యోగాలకు ఏ విధమైన దరఖాస్తు రుసుము లేదు కాబట్టి మీరు ఉచితంగానే దరఖాస్తులు అనేవి పెట్టుకునే అవకాశం ఉంది.

 👉Important Dates: 

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి July 17th తేదీ వరకు అవకాశం ఇచ్చారు కావున త్వరగా మీరు దరఖాస్తులనేవి ఇమీడియట్గా సబ్మిట్ చేసుకోవడంతో పాటు ఇచ్చిన మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా పట్టుకొని జూలై 17వ తేదీన ఎటెండ్ అవ్వండి.

 👉Apply Process: 

CSIR సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది క్రిందని ఇవ్వడం జరిగింది.. మీరు వెంటనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. మీకు నచ్చిన ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తులనేవి పెట్టుకోండి క్రిందనా లిక్ అనేది ఇవ్వడం జరిగింది.

Join Our Telegram Group

Notification

Apply Online

Official website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!