AP Revenue Dept Notification 2025:
ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ డివిజనల్ మేనేజర్ అనే జాబ్స్ కి AP Revenue Dept Notification 2025 వచ్చింది. చిన్న పరీక్ష పాస్ అయితే చాలు జాబు.
ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ నుండి అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకుని విధంగా మనకు కొత్త AP Revenue Dept Notification 2025 వచ్చింది. వీటిలో భాగంగా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు విడుదల చేశారు. 22 వేలకు పైగానే జీతం పొందవచ్చు. డిగ్రీ చదివిన వారు అప్లై చేయొచ్చు.
21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కచ్చితంగా కలిగి ఉండాలి. జులై 29 వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది వాటి ఆధారంగానే జాబ్ ఇస్తారు.
👉 Organization Details:
ఈ జాబ్ AP Revenue Dept Notification 2025 మనకు అధికారికంగా సెల్ కాకుండా జిల్లా కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఈ డివిజనల్ మేనేజర్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు.
OIL India లో 262 జాబ్స్ | OIL India Notification 2025 | Central Govt Jobs 2025
DRDO లో బంపర్ జాబ్స్ | DRDO DERL Notification 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి మీకు 21 to 35 సంవత్సరాల మధ్య అభ్యర్థులకు అందరికీ కూడా వయస్సు పరిమితి అనేది ఉంటుంది
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
BA, BSc, BCom, BCA, BE, BTech, MCA, MTech అనే విభాగాలలో కనీసం డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ డివిజనల్ మేనేజర్ అనే జాబ్స్ అనేది మనకు ఈ AP Revenue Dept Notification 2025 ద్వారా విడుదల చేయడమైతే జరిగింది. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు కానీ మంచి జీతాలు ఉంటాయి.
👉Salary:
ఈ జాబ్స్ కి సంబంధించి ఎంపికైన కాండిడేట్స్ అందరికీ కూడా ₹22,500/- వరకు మీకు జీతాలు పే చేయడం జరుగుతుంది.
👉Selection Process:
మీకు ముందుగా 85 మార్కులకు రాత పరీక్ష అనేది పెడతారు.
వీటిలో మీకు ఆఫీస్ ఆటోమేషన్, బేసిక్ కంప్యూటర్స్, గవర్నమెంట్ పోర్టల్ మీద అంశాలు చదువుకోవాలి.
మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రతి సంవత్సరానికి 1 మార్క్ చొప్పున మొత్తం 5 మార్కులు కూడా యాడ్ చేస్తారు.
ఇంటర్వ్యూ కి సంబంధించి 10 Marks ఉంటుంది.
ఈ విధంగా చూస్తే మొత్తంగా మీకు 100 మార్కులకు మీ యొక్క Score ఆధారంగా చేసుకొని మీకు జాబ్ ఇస్తారు.
👉Important Dates:
ఈ నోటిఫికేషన్ జూలై 15న విడుదల చేశారు.
అప్లికేషన్స్ జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు మీరు అప్లై చేసుకోవాలి.
రాత పరీక్ష : 10th Aug
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన లింక్స్ కింద ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.