10th అర్హతతో క్లర్క్ జాబ్స్ | MANAGE Group C Notification 2025 | MTS Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MANAGE Group C Notification 2025:

Group C జాబ్స్ కోసం మనకు MANAGE సంస్థ MANAGE Group C Notification 2025 విడుదల చేసింది. 10th పాస్ అయితే చాలు హ్యాపీగా అప్లై చేయండి.

MANAGE Group C Notification 2025

National Institute of Agricultural Extension Management అనే సంస్థ ద్వారా మనకు గ్రూప్ C లెవెల్ జాబ్స్ కి MANAGE Group C Notification 2025 వచ్చేసింది.10th to Degree అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు.07 పోస్టులు అనేది ఇందులో ఉన్నాయి. 18 నుంచి 27/30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 100 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Join Our Telegram Group

👉 Organization Details:

National Institute of Agricultural Extension Management – MANAGE అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ బంపర్ రిక్రూట్మెంట్ MANAGE Group C Notification 2025 విడుదల చేశారు.

DEEL లో CS జాబ్స్ | DEEL Notification 2025 | Work from home Jobs

ఏపీ రెవెన్యూ శాఖలో జాబ్స్ | AP Revenue Dept Notification 2025 | Latest Jobs in Telugu

👉 AGE:

ఈ MANAGE Group C Notification 2025 ఉద్యోగాలకు పోస్టులు ఆధారంగా చేసుకుని వయసు కచ్చితంగా ఉండాలి.

జూనియర్ స్టేనో: 18 – 30

క్లర్క్, JTA : 18 – 27

MTS ( మల్టీ టేస్టింగ్ స్టాఫ్ ) : 18 – 30

👉Education Qualifications: 

జూనియర్ స్టేనో: Any Degree, ఇంగ్లీషులో షార్ట్ హాండ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా 30 WPM ఉంటే చాలు.

క్లర్క్ : Any డిగ్రీ Pass & 30 WPM, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

JTA ( జూనియర్ టెక్నికల్ మేసిస్టెంట్): సైన్ & మాథ్స్ లో 12th Pass. (Or)

డిప్లమో లేదా బీటెక్ ఉన్న అప్లై చేయొచ్చు

MTS ( మల్టీ టేస్టింగ్ స్టాఫ్ ) : 10th Pass

👉 Vacancies:

Clerk

JTA ( జూనియర్ టెక్నికల్ మేసిస్టెంట్)

MTS ( మల్టీ టేస్టింగ్ స్టాఫ్ )

అనే పోస్టులను విడుదల చేయడం జరిగింది అన్ని కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.

👉Salary:

ఈ జాబ్స్ కి సంబంధించి క్రింది విధంగా మీకు పేస్కేల్ అనేది ఉంటుంది.

జూనియర్ steno & UDC – ₹25,500/- to ₹81,100//

JTA – ₹19,900/- to ₹63,200/-

MTS – ₹18,000/- to ₹56,900/-

👉Selection Process:

మొత్తం 100 మార్కులు మరియు 100 ప్రశ్నలకు పేపర్ అనేది ఉంటుంది. 90 నిమిషాలు టైం ఇస్తారు.

వీటిలో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, ఆప్టిట్యూడ్ 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 మార్కులకు పేపర్ ఉంటుంది.

0.25 నెగిటివ్ మార్కులు కూడా ఖచ్చితంగా ఉంటాయి.

👉Fee:

UR : ₹500/-

SC, ST, PWD, Women : ₹150/-

ఈ ఫీల్ పేమెంట్ అనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ – DD రూపంలో తీయవలసి ఉంటుంది.

👉Apply Process: 

ఈ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింక్ అనేది క్రిందని ఎవరు జరిగింది. జాగ్రత్తగా మొత్తం డీటెయిల్ గా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Notification

Application

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!