CEA Recruitment 2025:
Central Electricity Authority – CEA నుండి క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ కోసం కొత్తగా CEA Recruitment 2025 చేస్తున్నారు.10th పాస్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
Central Electricity Authority -CEA వారు కేంద్ర ప్రభుత్వ జాబ్స్ ని భర్తీ చేయడానికి సంబంధించి పదవ తరగతి అర్హతతో క్యాంటీన్ అటెండెంట్, క్యాంటీన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి CEA Recruitment 2025 విడుదల చేశారు.
10th, 12th అర్హత తప్పనిసరిగా మీకు కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది. ఈ జాబ్స్ కి ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ప్రచురించిన డేట్ నుంచి దగ్గర దగ్గర 30 రోజుల వరకు కూడా మీరు అప్లికేషన్స్ ఆఫ్లైన్ విధానంలో పంపించవచ్చు.
👉 Organization Details:
Central Electricity అథారిటీ – CEA వారి నుంచి క్యాంటీన్లో పని చేయడానికి డైరెక్ట్ CEA Recruitment 2025 రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లు కూడా అర్హులే.
12th అర్హతతో 500 జాబ్స్ | Tech Mahindra Recruitment 2025 | Work from Home Jobs 2025
కస్టమర్ సపోర్ట్ జాబ్స్ | Startek CSE Recruitment 2025 | Remote jobs for Freshers
👉 Age:
ఈ పోస్టులకు గాను మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి 18 నుంచి ధరిష్టంగా మీకు 25 సంవత్సరాలు వయసు ఉంటే కనుక ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వాళ్లు అందరూ అప్లై చేయొచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే
క్యాంటీన్ అటెండెంట్: 10th క్లాస్ ఉంటే చాలు. హాస్పిటల్ కి మేనేజ్మెంట్ కుకింగ్ కేటరింగ్ లో కాస్త నైపుణ్యం కలిగినట్లయితే మీకు ప్రాధాన్యత ఉంటుంది.
క్యాంటీన్ క్లర్క్: 12th / ఇంటర్మీడియట్ అర్హత ఉండే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేయొచ్చు.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఈ CEA Recruitment 2025 లో చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్ మరియు క్యాంటీన్ క్లర్క్ అనే రెండు రకాల గ్రూప్స్ లెవెల్ పోస్టులను విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఆఫీస్ లో ఉన్న క్యాంటీన్లో ఆహార తయారీ మరియు దానికి సంబంధించి ఏవైతే విధులు ఉంటాయో ఆ విధులు అన్నీ కూడా కచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉండాలి.
క్లర్క్ జాబ్స్ అయితే క్యాంటీన్లో ఉన్నటువంటి రికార్డులు మెయింటైన్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విక్రయాలు సంబంధించిన వివరాలన్నీ కూడా రికార్డులు నమోదు చేయాలి.
👉Salary:
ఈ యొక్క క్యాంటీన్లో ఉద్యోగం పొందిన కాండిడేట్స్ కి ₹30,000/- నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
మీకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉Important Dates:
ఈ CEA Recruitment 2025 రిలీజ్ అయిన తేదీ నుంచి అంటే ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ప్రచురితమైన తేదీ నుంచి ఎగ్జాక్ట్గా 30 రోజుల వరకు మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు అనేవి ఉచితంగా పెట్టుకోవచ్చు.
👉Apply Process:
అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫారం లో మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి తగిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి మీరు 30 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి.
Address : డిప్యూటీ డైరెక్టర్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, రూమ్ నెంబర్ 54, 2nd Stair, సేవ భవన్ Rk పురం, 110001.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.