CSIR IICB Recruitment 2025:
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – CSIR నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ కోసం CSIR IICB Recruitment 2025 వచ్చింది.
ఈ జాబ్స్ కి ఆగస్టు 22 వరకు మీరు ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఇందులో మొత్తంగా 8 ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి. 25 వేలకు పైగానే జీతం పొందవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల వరకు Age అనేది ఉండాలి.12th పాసైన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్ ఇస్తుంది.
👉 Organization Details:
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – CSIR అనే సంస్థ వారు అధికారికంగా ఈ CSIR IICB Recruitment 2025 ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ జాబ్స్ కి మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసేయండి.
AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల | AP Constable Results 2025 | AP Police Constable Results 2025
10th అర్హత తో పోస్టల్ జాబ్స్ | Postal Group C Recruitment 2025 | Central Govt Jobs in Telugu
AP DSC ఫైనల్ కీ | AP DSC Final Key 2025 | AP DSC Official Final Key 2025
👉 Age:
కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు వరకు వయస్సు కలిగినటువంటి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా మీ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కి సంబంధించి కనీసం 12వ తరగతి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేయవచ్చు.
👉 Vacancies:
CSIR బండి విడుదల చేసిన ఈ యొక్క జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టేనోగ్రాఫర్ అని CSIR IICB Recruitment 2025 అనేది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు.
👉Salary:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు ₹25,500/- to ₹88,600/- మధ్యలోనే మీకు జీతాలు చెల్లిస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి.
👉Selection Process:
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు ఒక పరీక్ష అనేది పెడతారు. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే కంప్యూటర్ లో టైపింగ్ చేయగలరని నైపుణ్యం, Stenography సంబంధించిన స్కిల్స్ అని చెక్ చేసుకొని అందులో క్వాలిఫై అయితే అప్పుడు మీకు జాబ్ ఇస్తారు..
👉Important Dates:
దరఖాస్తులు Start : July 28th, 2025
దరఖాస్తులు End : Aug 22nd, 2025
👉Fee:
UR, OBC – ₹500/-
SC, ST, EWS – No Fee
👉Apply Process:
https://iicb.res.in/ అనే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే చాలు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.