SSC Navy Recruitment 2025:
ఇండియన్ నేవీ నుండి SSC Officer అనే జాబ్స్ కి SSC Navy Recruitment 2025 వచ్చింది. దీనికి సెప్టెంబర్ 1వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
దేశం గర్వించదగే సంస్థ అయినటువంటి ఇండియన్ నేవీ నుండి అధికారికంగా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త SSC Navy Recruitment 2025 ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఇది 2026 కు సంబంధించిన కోర్సుగా చెప్పవచ్చు.
మ్యారేజ్ కాలేనటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. మీయొక్క ఎక్కడ మీకు క్వాలిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ మెడికల్ చెకప్ ద్వారా మీకు ఈ యొక్క వారిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏమీ లేదు అప్లై చేసుకోవడానికి కనుక ఎవరు మర్చిపోకుండా అప్లై చేసుకోండి.
👉 Organization Details:
ఈ యొక్క ఉద్యోగాలనేవి అధికారికంగా మనకు మన దేశం గర్వించదగ్గ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయినటువంటి ఇండియన్ నేవీ నుంచి SSC Navy Recruitment 2025 రావడం అయితే జరిగింది. ఎవరైతే దేశం కోసం సర్వీస్ చేద్దాము అనే తపనతో ఉంటారో వారు మాత్రం వదులుకోకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి అప్లై చేసుకోండి.
SIDBI లో భారీ జాబ్స్ | SIDBI Jobs Recruitment 2025 | Central Govt Jobs 2025
పోస్టల్ లో బంపర్ జాబ్స్ | Postal Payments Bank Recruitment 2025 | Latest Postal Jobs
👉 Age:
July 2nd, 1999 to Jan 1st, 2007 మధ్యలో ఎవరైతే జన్మించి ఉన్నటువంటి మహిళలు పోలీసులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అనేది ఇచ్చారు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఇండియన్ నావిలో భాగంగా మనకి చాలా రకాల పోస్టులు ఉన్నాయి అందులో భాగంగా మనకు వివిధ రకాల క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం గమనించవచ్చు. BE, BTECH, MSC వంటి కోర్సులు ఎవరైతే చేసి ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఇండియన్ నేవీలో భాగంగా మనకు SSC Officer అని కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అనేవి SSC Navy Recruitment 2025 రిలీజ్ చేయడం జరిగింది. కావున అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి.
👉Salary:
వీటికి సంబంధించి ఎంపిక చేసినటువంటి క్యాండిడేట్స్ కి దగ్గర దగ్గర మీకు ఒక 20,000 నుంచి 30 వేల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంస్థ వారు అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది కావున అభ్యర్థులందరూ అవకాశం ఉంటే గనుక ఇమ్మీడియట్ గా అప్లికేషన్ తనకి పెట్టుకునే ప్రయత్నం అనేది త్వరగా చేసుకోండి లేకపోతే వేరే నష్టపోతారు.
👉Selection Process:
ముందుగా మీకున్నటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
తర్వాత మీకు SSB ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇది ఒక 5 రోజుల పాటు ప్రక్రియ ఉంటుంది.
తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు క్రిందన ఇవ్వడం జరిగింది కావున అందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.