AP Work from Home Koushalam Survey | AP Koushalam Survey from Mobile Process 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Work from Home Koushalam Survey:

AP లో Work from Home – కౌశలం సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి సర్వేలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ కౌశలం సర్వే కి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే మీరు సచివాలయాలకు వెళ్ళకుండానే మీ అంతటి మీరే మొబైల్ ఫోన్ ఉపయోగించి GSWS Website ద్వారా మీ డీటెయిల్స్ మీ అంతటి మీరే నమోదు చేసి సర్వేని కంప్లీట్ చేయొచ్చు.

AP Work from Home Koushalam Survey

ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న చాలామంది వివిధ రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు సొంత గ్రామానికి వచ్చి సచివాలయంలో సర్వే చేయడం పాల్గొనాలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సచివాలయానికి వెళ్ళకుండా మీరు గ్రామ సచివాలయం అధికారిక వెబ్సైట్లో ఈ కౌశలం సర్వే – Work from Home ఆప్షన్ని ఎంచుకొని మీ డీటెయిల్స్ నమోదు చేసి మీరు స్వయంగా మీ అంతట మీరే అప్లై చేసుకోవచ్చు.

. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి రుసుము లేదు ఫ్రీ గానే అప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేసే ప్రాసెస్ ఒకసారి మనం గమనిద్దాం.

1.. ముందుగా గ్రామ సచివాలయం వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి

  1. Work from Home ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి
  2. మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి ఓటిపి ఎంటర్ చేయాలి

4.. మీ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఓటిపి వస్తుంది దాన్ని కూడా నమోదు చేయాలి.

5.10th to Diploma వారు ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా మీ వివరాలు నమోదు చేయవచ్చు.

  1. డిగ్రీ లేదా అంతకన్నా పై చదువులు చదువుకున్న వారు మీ యొక్క సర్టిఫికెట్ ని అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని నమోదు చేయాలి.

7.. ఇక్కడతో మీ సర్వే అనేది కంప్లీట్ అయినట్టే తర్వాత మీకు వాళ్లే అప్డేట్ ఇస్తారు.

Join Our Telegram Group

👉Apply Process: 

గ్రామ సచివాలయం వారి అధికారిక వెబ్సైట్ అనేది క్రిందని ఇవ్వడం జరిగింది.

Join Our Telegram Group

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!