అటవీ శాఖలో బంపర్ జాబ్స్ || ICFRE IFB Field Assistant Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE IFB Field Assistant Recruitment 2026:

ICFRE – INSTITUTE OF FOREST BIODIVERSITY నుండి మనకి Junior Research Fellow, Project Assistant & Field Assistant అని జాబ్స్ కి ICFRE IFB Field Assistant Recruitment 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

ICFRE IFB Field Assistant Recruitment 2026

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక ఇండియన్ సిటిజన్స్ అప్లై చేస్తున్న విధంగా మల్టిపుల్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి మీరు ఆన్లైన్ లో పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంది. 18 నుంచి 28 సంవత్సరాలు వయస్సు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కి అయితే 18 నుంచి 50 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

వీటికి సంబంధించిన సెలెక్షన్లో డైరెక్ట్గా మీకు Walk in Interview అనేది నిర్వహించి దీనికి సంబంధించిన సెలెక్షన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.

ISRO లో 242 జాబ్స్

రైల్వేలో 4098 జాబ్స్ 

అంగన్వాడీలో 878 జాబ్స్

Age:

  •  జూనియర్ రీసెర్చ్ ఫెలో &  ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18 to 28
  •  ఫీల్డ్ అసిస్టెంట్ – 18 to 50

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

  •  జూనియర్ రీసెర్చ్ ఫెలో – MSC
  •  ఫీల్డ్ అసిస్టెంట్ – BSC (Botany/Zoology/Environmental Science/Agriculture/Forestry)
  •  ప్రాజెక్ట్ అసిస్టెంట్ – BSC ( బాటని / ఫారెస్ట్రీ)

Vacancies :

ఈ యొక్క ICFRE IFB Field Assistant Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 08 పోస్టులకు సంబంధించిన Junior Research Fellow, Project Assistant & Field Assistant  జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process :

మనకి జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే ఎగ్జామ్ లాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ గానే మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క ICFRE IFB Field Assistant Recruitment 2026 జాబ్స్ అనేవి మనకి మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకొని జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.

  •  జూనియర్ రీసెర్చ్ ఫెలో –  ₹37000/-
  •  ఫీల్డ్ అసిస్టెంట్ – ₹20000/- 
  •  ప్రాజెక్ట్ అసిస్టెంట్ – ₹22000/-

Important Dates :

  •  జూనియర్ రీసెర్చ్ ఫెలో – July 28th, 2026
  •  ఫీల్డ్ అసిస్టెంట్ – July 29th, 2026
  •  ప్రాజెక్ట్ అసిస్టెంట్ – July 30th, 2026

Join Whatsapp Channel

Apply process :

  • ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ICFRE IFB Field Assistant Recruitment 2026 తో పాటు అప్లికేషన్ కనిపిస్తుంది
  •  మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మొత్తం ఫిల్ చేయండి
  •  మీకు నచ్చిన జాబ్ కి సంబంధించి మీరు ఇచ్చిన తేదీ రోజున మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు
  •  ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్ కాపీస్ అన్నీ కూడా కచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!