AP Anganwadi Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్తగా భార్య నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.. ఎంతోకాలంగా చాలామంది అంగన్వాడీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆరోజు రానే వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించిన వివరణ కంప్లీట్ గా మనం చూస్తాం.
7th / Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు హ్యాపీగా అప్లై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా మనకు అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ అనే జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందులో భాగంగా మనకు మొత్తం చూస్తున్నట్లయితే అంగన్వాడి హెల్పర్ 53 ఉద్యోగాలు ఉన్నాయి.అంగన్వాడీ టీచర్ అయితే 7 ఉద్యోగాలు ఉన్నాయి.
వీటికి 21 నుంచి 35 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అయితే గమనించాల్సిందే ఓన్లీ ఆడవారు మాత్రమే అప్లై చేసుకోవడం వీలుంటుంది ఎందుకంటే అంగన్వాడీలో అబ్బాయిలు అప్లై చేసుకోవడం లేదు కేవలం అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి అది కూడా కొంచెం పెద్దవారైతే అప్లై చేసుకోవాలి.
జాబ్ కూడా మీ యొక్క సొంత గ్రామంలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం ఉద్యోగాలు 60. బుద్ధి కేవలం ఏడవ తరగతి ఎవరైతే పాసయ్యారో వారందరూ అప్లై చేసుకోవచ్చు మరియు 10వ తరగతి క్వాలిఫికేషన్ తో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఫీజు లేదు ఎంపికలో ఎటువంటి పరీక్ష లేదు కేవలం మీకు ఇంటర్వ్యూ పెట్టి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు 11000 రూపాయలు వరకు జీతాలు అనేవి వస్తాయి. అప్లై చేయడానికి అక్టోబర్ 14 వరకు కూడా అవకాశం ఉంది.
👉Organisation:
ఆంధ్రప్రదేశ్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా మనకు అంగన్వాడీ ఉద్యోగలకు సంబంధించిన అంగన్వాడి హెల్పర్ మరియు అంగన్వాడీ టీచర్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇప్పుడే గట్టిగా విడుదల చేశారు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా అర్హులే కాబట్టి అవకాశం ఉంటే అప్లై చేసుకోండి పోయేదేమీ లేదు ఎందుకంటే ఫీజు కూడా లేదు కాబట్టి హ్యాపీ ఉచితంగానే అప్లై చేయొచ్చు.
👉Age:
అంగన్వాడీలో ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కచ్చితంగా మీకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఎవరికైతే వయసు ఉందో వారందరూ కూడా ఆడవారైతే గనక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం మీకు 7th / 10th పాస్ అయినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 60 ఉద్యోగాలు విడుదల చేశారు అందులో మనకు అంగన్వాడీ టీచర్ కి సంబంధించి సెవెన్ పోస్టులు ఉన్నాయి. అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు మొత్తం 53 పోస్టులు ఉన్నాయి.
👉Salary:
ఇక జీతానికి విషయానికి వచ్చినట్లయితే గనుక అంగనవాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ₹7000/- మరియు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకి ₹11,500/- నెలవారి మీకు గౌరవ వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి వీలుంది.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీకు జాబ్స్ అనేవి ఇచ్చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మహిళలను వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.