CWC Recruitment 2025:
మీరు సొంత రాష్ట్రంలో జాబ్ పొందే విధంగా మనకు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ క్రింద నవరత్న సంస్థ వారు సంబంధించిన సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా మనకు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది.

మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో అర్హత కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు.
18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అంతేగాని అట్లయితే నల్లవారే నాకు జీతం అనేది ₹29,000/- to ₹93,000/- మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మొత్తం మనకు పోస్టుల సంఖ్య 22 వరకు ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి. దీనికి ఆన్లైన్లో ముందుగా టెస్ట్ పెడతారు తర్వాత మీకు ఫిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ ద్వారా మనకోసం ఇప్పుడే అధికారికంగా బంపర్ వేకెన్సీ తో నోటిఫికేషన్ రావడం జరిగింది. కావున ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి.
👉Age:
18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇందులో Fill చేస్తున్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో విద్యా అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
ఇందులో భాగంగా మనకు మొత్తంగా 22 పోస్టులతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ₹29,000/- to ₹93,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీల విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగ ఎంపికలో భాగంగా ముందుగా మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే మీకు స్కిల్ టెస్ట్ లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో మీరు వివరాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.