APEDA Recruitment 2025:
APEDA – ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అఫీషియల్ గా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది. ఈ బంపర్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి డిసెంబర్ ఒకటో తేదీ వరకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే కనుక నెలవారి మీకు 35 వేలపై గాని జీతం పొందవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. Any degree అర్హతలు కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లై చేయొచ్చు. జాబ్ సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అది కూడా 100 మార్కులు ఉంటుంది.
Qualification :
ఈ యొక్క పుట్టి డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనుక Any Degree, PG అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయొచ్చు.
Age:
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఎవరికైతే ఉంటుందా అటువంటి వారందరూ కూడా ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు.
10th అర్హత తో జాబ్స్ | TMC 10th Base Jobs 2025 | Central Govt Jobs 2025
Salary :
ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹35,000/- to ₹56,000/- మధ్యలోనే చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ల భాగంగా 100 మార్కులకు ఒక పేపర్ ఎగ్జామ్ పెడతారు. షార్ట్ లిస్ట్ అయితే గనుక తర్వాత మీకు 40 మార్కులకు ఇంటర్వ్యూ కూడా పెడతారు.
Important Dates :
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 మధ్యలో మీరు అప్లై చేయొచ్చు.
Apply process :
ఫుడ్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి అక్కడ మీకు వివరాలన్నీ కూడా కనిపిస్తాయి అవి మీరు ఒకసారి చెక్ చేసుకుని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.