500+ జాబ్స్ విడుదల | AP Mega Job Mela Out 2025 | Latest Jobs in Telugu

AP Mega Job Mela Out 2025:

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికోసం మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారు మనకు కొత్తగా మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 500లకు పైగానే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega Job Mela Out 2025

ఈ పోస్టులకు సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మీకు విజయనగరం జిల్లాలో ఇంటర్వ్యూ ఉంటుంది విజయనగరం వైజాగ్ ఇటువంటి ప్రాంతాలలో మనకు ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో భాగంగా మనకి మొత్తంగా 12 కంపెనీలు అనేవి ఇందులో పాటిస్ఫేషన్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి ఎటువంటి దరఖాస్తులు సంబంధించిన ఫీజు కూడా పే చేయవలసిన పనిలేదు ఫ్రీగానే మీరు ఉచితంగానే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు ఏ ఏ కంపెనీస్ పాటిస్పేట్ చేస్తున్నా అని చెప్పేసి చూసుకున్నట్లయితే Concentrix, ATC Tires, Apollo Pharmacy, Varun Motors, KIA Motora, Innova వీటితో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి.

AP Mega Job Mela Out 2025

10th, 12th, Degree and Other క్వాలిఫికేషన్ తో ఇందులో ఉన్న మల్టిపుల్ జాబ్స్ కి మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు విశాఖపట్నం హైదరాబాద్ తుని విజయనగరం పెనుగొండ బెంగళూరు మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా జిల్లాలు అయితే ఉన్నాయి..

ఈ జాబ్స్ కొడితే సెట్ | OFMK Recruitment 2025 | Central Government Jobs 2025

ఇందులో జాబ్ సెలక్షన్ ఎవరైతే అవుతారో ఆ వారందరికీ కూడా జీవితాలు అనేవి పోస్ట్ని ఆధారంగా చేసుకొని మీరు ఎక్కడ స్టార్టింగ్ చేయటం అనేది మీకు 15000 రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు 2.8 LPA వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి ఆడవారం మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ మీరు చేయాల్సింది. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసుకున్న తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ వెన్యూ కి మీరు వెళ్ళాలి అక్కడ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

18 నుంచి 40 / 50 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Leave a Comment

error: Content is protected !!