NPCIL Recruitment 2025:
Nuclear Power corporation of India limited – NPCIL నుండి మనకి ఇప్పుడే డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే పోస్టుల కోసం గ్రేడ్ ఎ మరియు గ్రేడ్ బి హోదాలో పని చేయడానికి కొత్త నోట్ స్టేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో ఉద్యోగ భద్రతతో పాటు మీకు ఉన్నత పోసిషన్ మరియు ట్రాన్స్ఫర్స్ తో పాటు ప్రమోషన్స్ కూడా అధికంగా ఉంటాయి.

ఈ పోస్టులకు మీరు నవంబర్ 27వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక 35000 నుంచి 56,000 మధ్యలో జీతాలు పొందొచ్చు. 18 నుంచి 30 మరియు 21 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్ గా అప్లై చేయొచ్చు. ముందుగా పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ చెక్ అప్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తాడు.
Qualification:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే గనుక క్రింది విధంగా ఉంటుంది.
Deputy Manager – Degree & PG
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ – HINDI MA
గ్రామీణ ఆఫీసర్ జాబ్స్ | IAF Recruitment 2025 | Central Govt Jobs 2025
AGE:
Deputy Manager – 18 – 30
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ – 21 – 30
ఈ విధంగా మీకు వయస్సు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు వీటితోపాటు రిలాక్సేషన్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో భాగంగా ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చాకప్ అనేది పెట్టి అప్పుడు వెంటనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Other Details:
NPCIL ఉద్యోగులకు సంబంధించి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు కెరీర్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లకు వెళ్లి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా జాబ్స్ కైతే ఇమ్మీడియేట్ గా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.