CCRH Recruitment 2025:
Central council for research in homeopathy – CCRH నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా Group A, B, C ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 26 వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు లాబరేటరీ అసిస్టెంట్ తో పాటుగా డ్రైవర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి చి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి చిన్న తేదీలోపు మీరు పెట్టుకోవచ్చున్న తేదీలోపు మీరు పెట్టుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు మొత్తంగా 47 ఉద్యోగాలు విడుదల చేశారు.
Qualification :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అర్హతలు విషయం వచ్చినట్లయితే 10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు కనీసం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Selection process :
ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో మొదటి మీకు పరీక్ష ఉంటుంది అదే కంప్లీట్ అయిపోతే తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించి దాని ఆధారంగానే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
జిల్లా కోర్టు లో జాబ్స్ | District Court Notification 2025 | Latest Jobs in Telugu
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ మధ్యలో మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
CCHR ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ₹56,100/- to ₹1,77,500/- మధ్యలోనే మీకు జీవితాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.