NFC Recruitment Out 2025:
National fuel complex – NFC నుండి ఇప్పుడే మనకు అప్రెంటిస్ విధానంలో 405 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ అనేది మీకు ట్రైనింగ్ లో భాగంగా జీతం కూడా ఇస్తారు.
.
ITI విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఇందులో విడుదల చేసిన పోస్టులకు అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తారు ఫ్యూచర్లో కూడా మీకు జాబ్ ఆపోజిట్ కూడా ఉంటాయి. మీకు 9000 నుంచి 10000 మధ్యలోనే ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నెలవారీ ఇవ్వడం జరుగుతుంది.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 15 మధ్యలోనే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
👉Organisation:
National fuel complex – NFC నుంచి మనకి ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగాలైతే విడుదల చేయడం అయితే జరిగింది.. అయితే ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ కాదు కేవలం మనకు ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు అంతే. కానీ తర్వాత మీకు ఫ్యూచర్ లో ఏదైనా మంచి జాబ్స్ పడితే కనుక మీకు మంచి అవకాశం ఉంటుంది.
👉Age:
ఈ యొక్క పోస్ట్ లకు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి 10th + ITI విభాగాలలో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క సంస్థ వారైతే క్లియర్ గా చెప్పడం జరిగింది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా 405 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేశారు. అంటే మీకు ఇందులో భాగంగా పెర్మనెంట్ జాబ్స్ ఏమీ ఇవ్వరు కేవలం మీకు ట్రైనింగ్ ఇస్తారు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ మాత్రం ఉంటుంది ట్రైనింగ్ లో కూడా జీతాలు ఉంటాయి. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు దీనికి సంబంధించి ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు.
👉Salary:
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే నెలవారి మీకు ట్రైనింగ్ పీరియడ్లో 9000 రూపాయల నుంచి 10 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.
👉Important Dates:
ఈ ఉద్యోగాలు Oct 28 నుంచి నవంబర్ 15 మధ్యలోనే మీరు అప్లై చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది.. కావున అవకాశమన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోండి.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు కేవలం అర్హతలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగానే డైరెక్ట్ గా ఉద్యోగాలు చేస్తే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సమస్త కి సంబంధించిన వెబ్సైటు ఉంటుందో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకుంటే చాలు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.