TG TET Notification out 2025:
తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 20 26 అనేది అధికారికంగా ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కోసం ప్రస్తుతం ఎవరైతే డీఎస్సీ రాయడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి అభ్యర్థులతో పాటుగా ప్రస్తుతం ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం.

తెలంగాణలో విడుదలైనటువంటి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి నవంబర్ 15వ తేదీ నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి మరియు చివరి తేదీ వచ్చేసి నవంబర్ 29 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానములో పెట్టుకోవచ్చు. మరి టట్ట పరీక్ష అనేది మీకు ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి మూడో తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.
TG TET Eligibility :
తెలంగాణ టెట్ పరీక్షకు మీరు రాయాలి అంటే కనుక క్రింది విధంగా మీకు కచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి.
1.D. Ed
2.B. Ed
3.HPT, TPT
Fee:
తెలంగాణ టెట్ పరీక్షకు మీరు అప్లై చేయాలంటే దరఖాస్తు ఫీజు అనేది మీరు బులిటన్లో ఏదైతే ఇచ్చిన మేరకు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. కొంతమంది పేపర్ వన్ మరియు పేపర్ 2 కూడా రాస్తారు కాబట్టి సపరేట్ సపరేట్గా మీరు వీటికి సంబంధించిన ఫీజులు పెట్టాలి.
Selection process :
తెలంగాణలో టట్టు పరీక్ష పేపర్ అనేది మనకు మల్టిపుల్ సిప్తుల్లో ఉంటుంది.
నీకు జనవరి మూడవ తేదీ నుంచి జనవరి 31 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది.
ఇంక గతంలో మాదిరిగానే ఈసారి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ టెట్ పరీక్ష అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
మీకు ఏ షిఫ్ట్ లో పేపర్ పడిందో మీకు హాల్ టికెట్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి.
పరీక్ష లేకుండా జాబ్ | RIE Recruitment Out 2025 | Central Govt Jobs 2025
మొత్తం మీకు పేపర్ 150 మార్కులకు ఉంటుంది. అయితే వీటికి సంబంధించి నెగటివ్ మార్కులు అంటే ఏమీ లేదు.
మీరు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా 90 మార్కులు వస్తే జనరల్ వాళ్లు క్వాలిఫై అవ్వచ్చు.
Apply process :
తెలంగాణ టెట్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అక్కడే దరఖాస్తు పెట్టుకోండి.