AP లో 700+ జాబ్స్ విడుదల | AP Mega Job Mela 28th Nov | Latest Jobs in Telugu

AP Mega Job Mela 28th Nov:

ఆంధ్రప్రదేశ్లో మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వందల సంఖ్యలో వేకెన్సీ అనేది విడుదల చేయడానికి నోటీస్ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భాగంగా మనకు 700+ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్లకే కచ్చితంగా 10 తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో చాలా కంపెనీలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.

ఇందులో పాకం కా మనకు డైరెక్ట్ గా ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా నవంబర్ 28 శుక్రవారం రోజు మీకు విశాఖపట్నంలో విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో భాగంగా మీకు ఇంటర్వ్యూ అనేది నేరుగా నిర్వహించడం జరుగుతుంది.

ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా ఎవరైనా కూడా రాష్ట్రవ్యాప్తంగా అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో భాగంగా మనకు Concentrix, miracle software systems, WNS global services private limited, Lotus wireless technology India private limited, Varun Bajaj, Tata electronics iphone manufacturing,  వంటి వివిధ రకాల కంపెనీలలో భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.

MSTC లో జాబ్స్ | MSTC Notification 2025 | Central Govt Jobs 2025

వీటికి సంబంధించిన జీవితం విషయానికి వచ్చినట్లయితే గనుక మీరు సెలెక్ట్ అయినటువంటి పోస్టును ఆధారంగా చేసుకుని 1.5 LPA to 2.5 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇస్తున్నారు కావున అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి.

వీటికి వయసు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా పోస్టింగ్స్ అనేవి మన వైజాగ్ విజనగరం హైదరాబాద్ గాజువాక తుని శ్రీకాకుళం కాకినాడ ఈస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు.

వీటికి ఏ విధమైనటువంటి దరఖాస్తు రుసుము లేదు మరియు మీకు ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా నవంబర్ 28వ తేదీన అనగా ఈనెల ఫ్రైడే రోజు మీకు ఇంటర్వ్యూ అనేది డైరెక్టర్ విశాఖపట్నం లో ఉన్నటువంటి విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అది జైలు రోడ్ లో ఉంది అక్కడ మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

మీరు జాబ్ మేళాకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మీ యొక్క సర్టిఫికెట్లన్నీ పట్టుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ కూడా చేసి అప్పుడు సెలెక్ట్ అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనగా అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. కొన్ని జాబ్స్ కి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం అయిన వదులుకోకండి.

Leave a Comment

error: Content is protected !!