High Court DEO Notification 2025:
హైకోర్టులో పనిచేయడానికి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ అని ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది గమనించాలి.
ఈ యొక్క ఉద్యోగాల కు సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే డిగ్రీ లేదా డిప్లమో అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఇంద్రభవంగా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 16 ఉద్యోగాలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి 12 మొత్తంగా చూసుకుంటే 28 ఖాళీలయితే విడుదల చేయడం జరిగింది.
ఎంపికైనటువంటి కాండేట్స్ కి నల్లవారే మీకు 22,000 నుంచి 30000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 మధ్యలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
సెలక్షన్ లో మీకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ దానితోపాటు ఒకవేళ అవసరం అయితే కనుక రాత పరుచుకోవడం నిర్వహించి అప్పుడు ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
Qualification :
కేరళ హైకోర్టులో పని చేయడానికి విడుదల చేసినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఇంటర్వ్యూ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
1213 జాబ్స్ విడుదల | WCL 1213 Vacancies Out 2025 | Latest Jobs in Telugu
Organisation :
హైకోర్టు నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక కేరళలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Age:
హైకోర్టు నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
Salary :
కేరళ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ₹22,000/- to ₹30,000/- మధ్యలో మనకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Vacancies :
కేరళ హైకోర్టు సంబంధించి మొత్తం 28 పోస్టులు ఉన్నాయి.
Technical Assistant : 16
Data entry operator : 12
Selection process :
కేరళ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్లో భాగంగా మీకు చూసుకున్నట్లయితే గనుక స్కిల్ డెస్క్ మరి ఇంటర్వ్యూ ఉంటుంది కానీ అవసరం అయితే కనుక పరీక్ష కూడా నిర్వహించే అవకాశాలైతే ఉన్నాయి.
Important Dates :
కేరళ హైకోర్టు ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి సంబంధించి మనకు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు.
Apply process :
చాలా హైకోర్టులో విడుదల చేసినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి క్రద్దయి ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్లో అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు కంప్లీట్ గా అనాల్సిస్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి.