Amazon Transportation Representative Jobs 2025:
Amazon నే ప్రముఖ MNC కంపెనీ నుండి మనకి అధికారికంగా ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త ఫుల్ టైం జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.

ఇందులో జాబ్ సెలక్షన్ చాలా సింపుల్గా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో తర్వాతి ఇమీడియట్గా మీకు ఇంటర్వ్యూ అనేది అమెజాన్ క్యాంపస్ లో పెట్టడం జరుగుతుంది. అందులో ఎవరైతే మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
దీనిలో మీకు 3 LPA వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation :
ఈ యొక్క ఉద్యోగాలు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక Amazon అనే ప్రముఖ MNC కంపెనీ నుండి రావడం జరిగింది. ఇలాంటి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి అమెజాన్ వాళ్లకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఆపర్చునిటీ యూతేలైజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి.
FDDI లో బంపర్ జాబ్స్ | FDDI Recruitment 2025 | Central Govt Jobs 2025
Age:
Amazon. ద్వారా విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరూ కూడా అమెజాన్ కంపెనీలో విడుదల చేసిన ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Education qualification:
Amazon కంపెనీ నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మీకు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.
Salary :
Amazon కంపెనీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నెలవారీ చూసుకున్నట్లయితే కనుక ₹3 LPA వరకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది గమనించాలి.
Selection process :
Amazon కంపెనీలో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు సెలక్షన్లో భాగంగా ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. టెస్ట్ లో మంచి పర్ఫామెన్స్ చూపించిన వారందరికీ ఇంటర్వ్యూ పెడతారు గ్రూప్ డిస్కషన్ పెడతారు స్కిల్ టెస్ట్ కూడా పెడతారు తర్వాత జాబ్ లోకి తీసుకుంటారు. అయితే మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు అంటే వర్క్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు క్షుణ్ణంగా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది.
Apply process :
Amazon కంపెనీ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మొత్తం వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.