SSC లో 15,487 జాబ్స్, 10th Pass | SSC GD Constable Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Recruitment 2025:

Staff selection commission – general duty (GD) ఉద్యోగాలకు సంబంధించి 25487 పోస్టులకు సంబంధించినటువంటి  CAPF, GD వంటి జాబ్స్ అనేవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా విడుదల చేయడం జరిగింది.

SSC GD Constable Recruitment 2025

ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 31 మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎంపికైన వాళ్లకి 40 వేలకు పైగానే జీతం పొందొచ్చు మరియు పురుషులు మరియు మహిళలు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

KVS, NVS లో జాబ్స్ | KVS NVS Jobs Out 2025 | Central Govt jobs 2025

10th Pass అయినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి 18 నుంచి 23 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి జాబ్స్ ఎలక్షన్ లో పరీక్షతో పాటు మీకు ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష ఫీజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకుని అప్పుడు మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు జీడీ కానిస్టేబుల్ మరియు ఇతర పోస్టులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.

Age:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు విడుదల అయినటువంటి GD కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి 18 నుంచి 23 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 years

OBC – 3 Years

Vacancies :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేవి చూసుకున్నట్లయితే గనక టోటల్గా మనకు వేకెన్సీస్ అనేవి 25487 వేకెన్సీ అనేది ప్రధానంగా మనకు విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు జనరల్ డ్యూటీ – GD కానిస్టేబుల్ వంటి పోస్టులు ఉన్నాయి.

Salary :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదల చేసినటువంటి జీడి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹40,000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందుగా మీకు ఒక పరీక్ష పెడతారు అది కూడా తెలుగులోనే ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుంటే మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకుని ప్రాపర్ గా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భాగంగా జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం మీకు 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Apply process :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకుని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

error: Content is protected !!