DRDO లో 764 జాబ్స్ | DRDO 764 Vacancies Out 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO 764 Vacancies Out 2025:

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలంటే 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చెందిన వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు మొత్తం 764 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి ముందు రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ మరియు టాప్ మోడ్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించిన తర్వాత మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది.

BSC, DIPLOMA, ITI వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Organisation:

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఇవి వేకెన్సీస్ అయితే విడుదల చేశారు కావున అవకాశమన్న ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి.

Age:

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) సంబంధించిన జాబ్స్ మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) నుంచి మొత్తం చూసుకున్నట్లయితే మనకు 764 పోస్టులతో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఏ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B – 561

టెక్నీషియన్ A – 203

BEL లో బంపర్ జాబ్స్ | BEL Jobs Vacancy Out 2025 | Central Govt Jobs 2025

Salary :

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) ఉద్యోగలకు సంబంధించి మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు నెలవారి ₹60,000/- వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీడితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection process :

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీకు రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ చెక్ అప్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

Defence research development organisation – CEPTAM ( సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) సంబంధించిన official వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Apply Online

Leave a Comment

error: Content is protected !!