Metro Railway 128 Jobs Out 2025:
మెట్రో రైల్వే నుంచి మనకి అధికారికంగా 128 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి ఏంటి డిసెంబర్ 23 నుంచి జనవరి 22 మధ్యలో మీరు అయితే అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీరు మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ కాదు కేవలం మీకు అప్రెంటిస్ పోస్ట్లు అంటే ఏంటంటే మీకు కొన్ని రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తో పాటు జీతం కూడా ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు అర్హతలలో వచ్చినటువంటి మార్పులను బేస్ చేసుకుని మాత్రమే ఉద్యోగంలోకి ఎంపిక చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఈ యొక్క ప్రింటిస్ పోస్టులు అనేవి మనకి మెట్రో రైల్వే నుంచి రావడం జరిగింది కాబట్టి ఎవరికైతే మెట్రోలో ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా మిస్ అవ్వకుండా కచ్చితంగా మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి ట్రై చేయండి.
Age:
ఈ యొక్క మెట్రో రైల్వే నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
రైల్వే మెట్రో నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక కచ్చితంగా ఎవరైతే అప్లై చేయదలచుకున్నారో వాళ్లందరికీ కూడా కనీసం 10th + ITI అర్హతల నివి ఉన్నట్లయితే మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి.
8th అర్హత తో పోస్టల్ జాబ్స్ | Indian Postal Franchise Scheme Jobs 2025 | Latest Jobs in Telugu
Selection process :
రైల్వే మెట్రో ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ లో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు పదో తరగతి మరియు ఐటిఐ లో మీ యొక్క మార్కులు ఆధారంగా మెరిట్ అనేది తీసిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Fee:
UR, OBC – 100/-
SC, ST, PWD, WOMEN – no fee
Important Dates :
రైల్వే మెట్రో ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 23 నుంచి జనవరి 22 2026 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఏందేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా మిస్ అవ్వకుండా కచ్చితంగా అప్లై చేసుకోండి.
Apply process :
రైల్వే మెట్రో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.