Karur Vysya Bank jobs out 2025:
Disclaimer: this article is only for educational purpose only. Please verify the job notification in the official website only. Do your own research before applying.
Karur Vysya Bank నుండి ప్రధానంగా ఈరోజే మనకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్ కోసం ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం.
కరూర్ వైశ్యా బ్యాంక్ అనే బ్యాంక్ అనేది ప్రైవేట్ సంబంధించిన బ్యాంక్ అయినప్పటికీ కూడా ఇందులో జీతాలు అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇందులో భాగంగా మనకు ఫుల్ టైం జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అందులో మీయొక్క ఎక్స్పీరియన్స్ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
18 నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి కరూర్ వైశ్యా బ్యాంక్ వల్ల అవకాశాన్ని కల్పించడం జరిగింది. మనకు ఇంటర్ అనేది హైదరాబాదులోనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. మీరు అధికారికి వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
Job details :
ఈ నోటిఫికేషన్ మనకు కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్ అని కూడా ఫుల్ టైం జాబ్స్.
మెట్రోలో 128 జాబ్స్ | Metro Railway 128 Jobs Out 2025 | Latest Jobs in Telugu
0 – 4 సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
ప్రధానంగా మీకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి దరఖాస్తులనేవి ఉచితంగానే మీరు పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది కావున ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ కరూర్ వైశ్య బ్యాంక్ ఉద్యోగాలకి అవకాశాన్ని వదులుకోకుండా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఒకవేళ సెలక్షన్లో మీరు పాస్ అయ్యే జాబ్ పొందినట్లయితే కంపెనీ వాళ్ళు మీకు ఏ విధంగా వర్క్ చేయాలి అనేసి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ అనేవి ఎంత వీలైతే అంత తొందరగా పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ గొడవ అనేది తొందర్లోనే ఉంటుంది కావున త్వరగా అప్లై చేసుకుంటే మంచిది.